Shilpa Shetty: మథుర బాంకీ బిహారీ ఆలయాన్ని దర్శించుకున్న శిల్పాశెట్టి.. రాధే రాధే అంటూ..

|

Jul 30, 2022 | 6:38 PM

Shilpa Shetty: ప్రముఖ బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం మథురలో పర్యటించారు. అక్కడి ప్రఖ్యాత బాంకీ బిహారీ ఆలయాన్ని సందర్శించారు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

1 / 8
 ప్రముఖ బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం మథురలో పర్యటించారు. అక్కడి ప్రఖ్యాత బాంకీ బిహారీ ఆలయాన్ని సందర్శించారు.

2 / 8
కాగా శిల్పాశెట్టి భద్రత కోసం పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

3 / 8
ఆలయాన్ని ఆలయాన్ని సందర్శించిన తర్వాత దేవుడి ఆశీస్సులు తీసుకున్నారు శిల్పాశెట్టి. నిండు భక్తితో పూజలు నిర్వహించారు.

4 / 8
ఈ సందర్భంగా ఆలయ పూజారులు శిల్పాశెట్టికి  పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు. దేవస్థానం నియమాల ప్రకారం దర్శన ఏర్పాట్లు చేశారు.

5 / 8
కాగా తనను చూసేందుకు వచ్చిన అభిమానులను చూసి శిల్ప పరవశించిపోయింది. రాధే-రాధే అంటూ అందరినీ పలకరించింది.

6 / 8
శిల్పాశెట్టితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.

7 / 8
కాగా శిల్పాశెట్టి బృందావన్‌లోని ఇతర ఆలయాలను కూడా దర్శించుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

8 / 8
రాధా-కృష్ణుల ప్రేమకు ప్రతీకగా నిలిచే మథురను మొదటిసారి చూసేందుకు వచ్చిన శిల్పా.. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేసింది.