AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఒక్క సినిమాతో ఆకట్టుకుంది.. కట్ చేస్తే కనిపించకుండాపోయింది

చాలా మంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతోనే ప్రేక్షకులను మెప్పించి మాయం అయిపోతుంటారు. ఆతర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అవుతుంటారు. ఇంకొంతమంది సినిమాల్లో కనిపించపోయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను కనువిందు చేస్తుంటారు.

Rajeev Rayala
|

Updated on: Sep 07, 2026 | 2:19 PM

Share
చాలా మంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతోనే ప్రేక్షకులను మెప్పించి మాయం అయిపోతుంటారు. ఆతర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అవుతుంటారు. ఇంకొంతమంది సినిమాల్లో కనిపించపోయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను కనువిందు చేస్తుంటారు. అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా.. ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

1 / 5
ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ళ మనసు దోచేసింది. అందం అభినయంతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. అంతే కాదు కొన్ని వివాదాల్లోనూ ఇరుక్కుంది ఈ భామ. ఇంతకూ ఆ చిన్నది ఎవరో కనిపెట్టారా.? సోషల్ మీడియాలో తన అందాలతో కుర్రకారును కవ్విస్తున్న ఆ చిన్నది ఎవరో కాదు.. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసి పాపులర్ అయ్యింది.. ఆమె పేరు సంయుక్త హెగ్డే . యంగ్ హీరో నిఖిల్ నటించిన కిరాక్ పార్టీ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. 

2 / 5
కన్నడ బ్యూటీ సంయుక్త హెగ్డే. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. అయితే ఈ సినిమాలో తన అందం, నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఈ సినిమా తర్వాత సంయుక్త తెలుగులో పెద్దగా నటించలేదు. తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించిన ఈ చిన్నది మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ టాలీవుడ్​లో అవకాశాలు రాకపోయినప్పటికీ.. ఈ చిన్నది తమిళం, కన్నడలో మాత్రం వరుస ఛాన్సులు అందుకుంది.

3 / 5
 బిగ్ బాస్ తర్వాత సంయుక్త హెగ్డే  ఫాలోయింగ్​ను మరింతగా పెంచుకుంది . సినిమాల ద్వారా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్​కు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు సంయుక్త. అంతే కాదు తన గ్లామరస్ ఫొటోలతో కుర్రాళ్ళ మతి పోగొడుతోంది.

4 / 5
అంతే కాదు కన్నడ బిగ్​బాస్​ లో కూడా పాల్గొంది ఈ అమ్మడు. బిగ్ బాస్ తర్వాత సంయుక్త హెగ్డే ఫాలోయింగ్​ను మరింతగా పెంచుకుంది . సినిమాల ద్వారా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్​కు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు సంయుక్త. ఈ ముద్దుగుమ్మ తన ఫిట్ నెస్ వీడియోలు, ఫొటోలతో పాటు గ్లామరస్ ఫోటోలు పంచుకుంటూ మెప్పిస్తుంది. ఈ ఫోటోలకు కుర్రకారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

5 / 5
Follow Us