పింక్ లెహంగాలో మెరిసిపోతుంది రుక్సార్ ధిల్లాన్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి. 2016లో కన్నడ సినిమా రన్ ఆంటోని చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ఆ తర్వాత తెలుగుతోపాటు పలు హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది రుక్సార్.