AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్, రామ్ చరణ్ సినిమాల్లో నటించింది.. ఈ అందాల భామను గుర్తుపట్టారా.?

చాలా మంది అందాల భామలు అవకాశాల కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఆమె ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తన నటనతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ.

Rajeev Rayala
|

Updated on: Jun 09, 2026 | 2:03 PM

Share
చాలా మంది అందాల భామలు అవకాశాల కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఆమె ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తన నటనతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆ ముద్దుగుమ్మ మన తెలుగమ్మాయే.. ఆమె మరెవరో కాదు.. 

1 / 5
చిన్న చిన్న పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి పూజిత పొన్నాడ. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ చిన్నది. 2015లో ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిలిం లో నటించింది. ఆతర్వాత 2016లో వచ్చిన తుంటరి పూజిత తొలిచిత్రం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. దాంతో ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. ఆతర్వాత వచ్చిన ఊపిరి సినిమాలో నటించింది. 

2 / 5
ఆతర్వాత దర్శకుడు అనే సినిమా చేసింది. అదే సమయంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో హీరో అన్నయ్య ప్రేమించే అమ్మాయిగా కనిపించింది. దాంతో ఈ చిన్నదానికి ఒక్కసారిగా క్రేజ్. పెరిగింది రంగస్థలం సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసి అలరించింది పూజిత పొన్నాడ. 

3 / 5
రంగస్థలం సినిమా తర్వాత వరుసగా 17 -18 సినిమాల్లో నటించింది పూజిత కానీ ఆ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రభాస్ కల్కి సినిమాలోనూ కనిపించింది. కానీ ఆమె పాత్ర కొంతసేపే ఉంటుంది. దాంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ట్రై చేస్తుంది పూజిత పొన్నాడ. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది ఈ అందాల భామ. 

4 / 5
ఇక నెట్టింట తన అందాలతో కవ్విస్తుంది పూజిత పొన్నాడ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ రెగ్యులర్ గా తన ఫోటోలు, వీడియోలతో అభిమానులను కవ్విస్తుంది. క్రేజే ఫొటోలతో నెటిజన్స్ చూపుతిప్పుకోకుండా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లను కవ్విస్తున్నాయి. 

5 / 5
Follow Us
మల్లెపూల పల్లకి సాంగ్‌లానే మరో పాపులర్ పాట..

పెరిగిన చికెన్ ధరలు.. అదే బాటలో కోడి గుడ్లు కూడా..

ప్రతి రోజూ ఇది ఒక గిన్నెడు తింటే.. దెబ్బకు డయాబెటిస్ జారుకుంటాది

'5 సార్లు మెయిన్స్.. 3 ఇంటర్వ్యూ.. 6వ ప్రయత్నంలో IPS అయ్యాడు'

తరచూ కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో గ్యాస్, అజీర్తి

దసరాకు సొంతూరు వెళ్తున్నాారా? రైల్వేశాఖ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్

వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే

మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా

ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..

చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే.. ఈ 5 టెక్నిక్స్‌ పాటించండి