
షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చింది ముద్దుగుమ్మ ప్రియాంక జవల్కర్. సినిమాల్లోకి రాక ముందు ఈ అమ్మడు చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.

ఇక స్టార్ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. విజయ్ నటించిన టాక్సీవాలా సినిమాలో హీరోయిన్ గా చేసింది.

తొలి సినిమాతో అందం , అభినయంతో కట్టిపడేసింది ప్రియాంక జావాల్కర్. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది కానీ అంతగా హిట్ అవ్వలేదు.

ఇక ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ అమ్మడు రెగ్యులర్ గా ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.

తాజాగా ఈ వయ్యారి షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రెడ్ కలర్ డ్రస్ లో మరోసారి రెచ్చిపోయింది ప్రియాంక.