కంచె సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ ప్రగ్యా జైశ్వాల్.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయ్యింది ప్రగ్యా జైశ్వాల్.
జిమ్ యోగా విన్యాసాలతో సోషల్ మీడియాల్లో భారీ ఫాలోయింగ్ పెంచుకుంది.
ఇటీవల ఫిట్నెస్ ఫ్రీక్ గా మారిపోయి ప్రగ్య వయసును తగ్గించేస్తూ షాక్ లిస్తోంది.
ప్రస్తుతం ఈ చిన్నది బాలయ్య నటిస్తున్న అఖండ సినిమాలో నటిస్తుంది
ఇటీవలే ఈ బ్యూటీ రెండవసారి కరోనా బారిన పడింది. సెకెండ్ వేవ్ ఉధృతి తగ్గినా మళ్లీ కరోనా బారిన పడటంతో ప్రగ్యా అభిమానులు కాస్త కంగారు పడ్డారు.
ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.