AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Keerthy Suresh: కీర్తి సురేష్ బ‌ర్త్ డే స్పెషల్ ఫోటో గ్యాలరీ

సౌత్ ఇండ‌స్ట్రీలోటాప్ హీరోయిన్‌గా చెలామ‌ణి అవుతున్న కీర్తి సురేష్‌.. త‌న న‌ట‌న‌, అందంతో కోట్లాదిమంది అభిమానుల‌ను సొంతం చేసుకుంది. నేను లోక‌ల్ లాంటి క‌మ‌ర్షియ‌ల్ మూవీతో పాటు 'మహానటి' లాంటి హిస్టారిక‌ల్ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి.

Phani CH
|

Updated on: Oct 17, 2021 | 12:37 PM

Share
సౌత్ ఇండ‌స్ట్రీలోటాప్ హీరోయిన్‌గా చెలామ‌ణి అవుతున్న కీర్తి సురేష్‌.. త‌న న‌ట‌న‌, అందంతో కోట్లాదిమంది అభిమానుల‌ను సొంతం చేసుకుంది.

1 / 10
నేను లోక‌ల్ లాంటి క‌మ‌ర్షియ‌ల్ మూవీతో పాటు 'మహానటి' లాంటి హిస్టారిక‌ల్ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి.

2 / 10
 ప్రస్తుతం మ‌హేష్ బాబు సర్కారు వారి పాట‌, చిరంజీవి భోళా శంక‌ర్ చిత్రాల‌లో న‌టిస్తుంది.

3 / 10
అతి తక్కువ సమయంలో ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్న అభినవ సావిత్రి కీర్తిసురేష్..

4 / 10
 1992లో అక్టోబర్ 17న సురేష్, మేనక దంపతలకు జన్మించింది

5 / 10
 కీర్తి సురేశ్ ఓ నాటి అందాల నాయిక మేనక కూతురు. మేనక అప్పట్లో చిరంజీవి ‘పున్నమినాగు’లో నాయికగా నటించారు.

6 / 10
 కీర్తి సురేశ్ తండ్రి సురేశ్ కుమార్ మళయాళ చిత్ర దర్శకుడు.

7 / 10
 ఈ అమ్మడు ఇప్పటి దాకా ఏడాదికి ఒక‌టి లేదంటే రెండు సినిమాలు మాత్రమే చేస్తూ వ‌చ్చింది.

8 / 10
 తమిళ, హిందీ సినిమాలతో కూడా బిజీగా మారిపోయింది కీర్తి సురేష్. సినిమాకు దాదాపు కోటి నుంచి కోటిన్నర వరకు పారితోషికం అందుకుంటుంది కీర్తి.

9 / 10
 ఈ రోజు కీర్తి బ‌ర్త్ డే సంద‌ర్భంగా స‌ర్కారు వారి పాట , భోళా శంక‌ర్ చిత్రాల‌లో కీర్తి లుక్‌కి సంబంధించి పోస్ట‌ర్ విడుద‌ల చేశారు.

10 / 10
Follow Us
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..

దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..

స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి

ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?

ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..

అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..

ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?

అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!

మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!

ఉదయం లేవగానే ఈ 5 పనులు చేస్తున్నారా? వాస్తు ప్రకారం దరిద్రం..