Payal Rajput: కుర్రాళ్ల గుండెల్లో ఆర్‌డీఎక్స్‌ బాంబ్‌ పేల్చిన అందాల తార.. పాయల్‌ రాజ్‌పుత్‌ పుట్టిన రోజు నేడు..

|

Dec 05, 2021 | 8:48 AM

Payal Rajput: ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో ఓ సంచలనంగా దూసుకొచ్చింది అందాల తార పాయల్‌ రాజ్‌పుత్‌. కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్‌ మీడియా ద్వారా నిత్యం అభిమానులకు చేరువయ్యే ఈ బ్యూటీ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా..

1 / 5
టెలివిజన్‌ నటిగా కెరీర్‌ మొదలు పెట్టి.. 2017లో 'చన్నా మెరేయా' అనే పంజాబి చిత్రంతో వెండితెరకు పరిచయమైంది అందాల తార పాయల్‌ రాజ్‌పుత్‌. రెండో చిత్రంతోనే బాలీవుడ్‌లో అడుగు పెట్టిందీ బ్యూటీ.

2 / 5
ఇక 2018లో వచ్చిన 'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పాయల్‌.. తొలి సినిమాతోనే కుర్రాళ్లు హృదయాలను కొల్ల గొట్టింది. పాయల్‌ పుట్టిన రోజు నేడు. ఈ అందాల తార 1992 డిసెంబర్‌ 5న ఢిల్లీలో జన్మించింది.

3 / 5
 ఓ వైపు అందం మరోవైపు నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించి తెలుగు ఆడియన్స్‌ను మెస్మరైజ్‌ చేసింది. అనంతరం వెంకీమామ, డిస్కో రాజా వంటి బడా చిత్రాల్లో సైతం నటిస్తూ దూసుకుపోతోంది.

4 / 5
 సినిమాలే కాకుండా ఆహా ఓటీటీలో విడదులైన '3 రోజెస్‌'తో వెబ్‌సిరీస్‌లోనూ నటించింది. ఇక పాయల్‌ సినిమాలతో ఎంత పేరు సంపాదించుకుందో, సోషల్‌ మీడియాలో ద్వారా అంతే క్రేజ్‌ సంపాదించుకుంది. తన లేటెస్ట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతోందీ బ్యూటీ.

5 / 5
మరి పాయల్‌ రాజ్‌పుత్‌ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మనం కూడా పాయల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేద్దామా.!