హిట్టు కొట్టినా అవకాశాలకు ఆమడ దూరంలో ఈ ముద్దుగుమ్మ.. సైలెంట్ అయిన మెహ్రీన్.. కారణమెంటంటే..
కొంతమంది సినిమా తారలు హిట్స్ అందుకున్న క్రేజ్ రాదు అందేంటో.. సినిమా మంచి హిట్ అయినప్పటికీ కొంతమంది హీరోయిన్స్ ఖాతాలో అది పడదు. హిట్లు వచ్చినప్పటికి అవకాశాలు మాత్రం రావు మరికొంతమందికి. ఈ లిస్ట్ లో చాలా మందే ఉన్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ కూడా అదే క్యాటగిరిలో ఉంది. ఆ అమ్మడే మెహరీన్ కౌర్.