
తెలుగందం ఈషా రెబ్బ హీరోయిన్ గా రాణించడానికి గట్టిగా ప్రయత్నిస్తుంది. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అమ్మడు.

అంతకు ముందు ఆతర్వాత అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈషా. ఆతర్వాత పలు సినిమాల్లో నటించింది. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా చేసింది.

ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాలో పూజ హెగ్డే చెల్లెలిగా నటించింది. అలాగే పలు వెబ్ సిరీస్ లలోనూ నటించింది

ఈషా రెబ్బ తన నటనతో పాటు అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది.

సోషల్ మీడియాలో రోజూ రకరకాల ఫోటోలు షేర్ చేస్తుంది ఈషా. తాజాగా ఈ బ్యూటీ సముద్రపు ఒడ్డున రిలాక్స్ అవుతున్న ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.