Ashika Ranganath: ‘టాలీవుడ్‌కి వెళ్లినంత మాత్రాన కన్నడ ఇండస్ట్రీని మర్చిపోను’.. నెటిజన్ ప్రశ్నకు ఆషికా రంగనాథ్ కౌంటర్..

|

Feb 12, 2023 | 9:25 PM

కన్నడ సోయగం ఇప్పుడు టాలీవుడ్ వెండితెరపై సందడి చేస్తోంది. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆషికా రంగనాథ్.

1 / 7

2 / 7
ఫిబ్రవరి 10న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే తొలి చిత్రంతోనే తెలుగులో హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.  దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు క్యూ కట్టనున్నట్లుగా తెలుస్తోంది.

3 / 7
దీంతో ఆమె కన్నడ చిత్రపరిశ్రమను మర్చిపోతుందని.. ఇకపై తెలుగులోనే స్థిరపడిపోతుందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీటిపై క్లారిటీ ఇచ్చింది ఆషికా.

4 / 7
తెలుగులో ఎన్ని చిత్రాలు చేసినా ఎప్పటికీ కన్నడ ఇండస్ట్రీని.. కన్నడ భాషను మర్చిపోలేనని తెలిపింది. అమిగోస్ చిత్రం విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో లైవ్ కి వచ్చింది ఆషికా.

5 / 7
తెలుగులోకి మారిన తర్వాత కన్నడను మరిచిపోవద్దు, కన్నడ సినిమాని వదలొద్దు అంటూ కన్నడిగులు కామెంట్స్ చేయగా.. నా మాతృభాష కన్నడ. నేను కన్నడ మాత్రమే మాట్లాడతాను. సొంత భాషను ఎలా మర్చిపోతారు?' ఆశికా రంగనాథ్‌ అన్నారు.

6 / 7
నేను పుట్టినప్పటి నుంచి కన్నడ మాట్లాడుతున్నాను. తర్వాత కన్నడ కూడా మాట్లాడతాను. పని విషయానికి వస్తే, మనం ఎక్కడ ఉన్న భాష నేర్చుకోవాలి. చాలా మంది మెచ్యూర్ మెసేజ్‌లు పంపుతున్నారు.

7 / 7
నాకు తెలుసు మన కన్నడిగులు నటులు, నటీమణుల విషయంలో కొంచెం ఎక్కువగానే   విని ఉంటారు. మంచి సినిమాలు చేసి మీ అందరినీ గర్వపడేలా చేస్తాను. మీ ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉండాలి' అని ఆశికా రంగనాథ్ అన్నారు.