సదా ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల నటి.ఈ అమ్మడు గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ జోష్ లో ఉంటుంది.తన అందచందాలతో అభిమానులను కట్టిపడేస్తూ ఉంది. తాజాగా ఈ అమ్మడు ఫొటోగ్రాఫీ చేస్తున్న చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.