AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ananya Nagalla: బతుకమ్మ వేడుకల్లో అనన్య నాగళ్ల.. తెలుగమ్మాయి ఎంత అందంగా ముస్తాబైందో చూశారా? ఫొటోస్

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా భాగమవుతున్నారు. తాజాగా తెలుగమ్మాయి, హీరోయిన్ అనన్య నాగళ్ల బతుకమ్మ వేడుకల్లో పాల్గొంది. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్ గా మారాయి.

Basha Shek
|

Updated on: Oct 19, 2026 | 7:06 PM

Share
 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. సామాన్యులతో పాటు సినిమా తారలు, రాజకీయ ప్రముఖులు ఉత్సాహంగా బతుకమ్మ ఆడుతున్నారు.

1 / 5
 తాజాగా తెలుగమ్మాయి, హీరోయిన్ అనన్య నాగళ్ల అనన్య నాగళ్ల బతుకమ్మ వేడుకల్లో పాల్గొంది. ఈ సందర్భంగా ట్రెడిషినల్ దుస్తుల్లో చాలా అందంగా ముస్తాబైందీ అందాల తార. తన బతుకమ్మ వేడుకలకు సంబంధించిన ఫొటోలను స్వయంగా అనన్య నాగళ్లనే సోషల్ మీడియాలో షేర్ చేసింది.

2 / 5
  అనన్య నాగళ్ల షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అనన్య నాగళ్ల ఎంతో అందంగా, క్యూట్ గా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

3 / 5
 ఇక సినిమాల విషయానికి వవస్తే.. ప్రస్తుతం ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే, మరోవైపు సహాయనటిగా ఇతర హీరోల సినిమాల్లోనూ నటిస్తూ మెప్పిస్తోంది అనన్య నాగళ్ల. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది అనన్య నాగళ్ల.

4 / 5
 ప్రస్తుతం లేచింది మహిళా లోకం అనే సినిమాలో మెయిన్ లీడ్ రోల్ లో నటిస్తోంది అనన్య. దీంతో పాటు 'లీసా’. అనే ఓ డిఫరెంట్ మూవీలోనూ మెయిన్ లీడ్ యాక్ట్రెస్ గా  చేస్తోంది. జవహర్ పవార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. త్వరలోనే ఈ రెండు సినిమాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

5 / 5
Follow Us