
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ మూడింటిలోనూ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది అందాల భామ అనైకా సోతీ

రామ్ గోపాల్ వర్మ ఆమెను ఎలివేటర్‌లో కలిశారు.. చూడగానే అందంతో వర్మను ఆకర్షించిందట అనైక

2013 లో వచ్చిన సత్య 2 సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ అందాల భామ

మొత్తం 7 సినిమాల్లో నటించింది ఈ చిన్నది.

కావ్య తలైవన్ సినిమా ఉత్తమ సహాయనటిగా నామినేట్ అయ్యింది.

చివరిగా ప్లాన్ పన్ని పన్ననుం అనే తమిళ్ సినిమాలో నటించింది అనైక