ఐశ్వర్య రాజేష్.. కానీ కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటుంది. తమిళ సినీ పరిశ్రమలో ఈ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం తమిళ సినిమా పరిశ్రమలో రాణిస్తోంది. ఫీమేల్ ఓరియేంటెడ్ చిత్రాలకు ఐశ్వర్య రాజేష్ కేరాఫ్ అడ్రస్. హీరోయిన్ పాత్రలే కాకుండా విభిన్న కంటెంటే.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.