
దక్షిణాది ప్రేక్షకులకు అందాల ముద్దుగుమ్మ ఆత్మిక సుపరిచితమే. తమిళనాట ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా పింక్ సారీలో అందంగా మెరిసిపోతున్న ఫోటోస్ షేర్ చేసింది. క్షణాల్లోనే ఈ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

గ్రాడ్యూయేషన్ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ చెన్నై సుందరి. ఆ తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్ చేసింది.

మీసాయ మురుక్కు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆత్మిక.. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. మొదటి సినిమాతో కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ అయిపోయింది.

ఆత్మిక తెలుగులో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పుడిప్పుడే స్టార్ డమ్ కోసం ట్రై చేస్తున్న ఆత్మిక.. తెలుగులోనూ మంచి అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

దక్షిణాది ప్రేక్షకులకు అందాల ముద్దుగుమ్మ ఆత్మిక సుపరిచితమే. తమిళనాట ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.