Varun Sandesh: స్వామియే శరణం అయ్యప్ప.. ఇరుముడితో శబరిమలకు బయల్దేరిన హీరో వరుణ్ సందేశ్.. ఫొటోస్ ఇదిగో

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ అయ్యప్ప దీక్షను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇటీవల తన నివాసంలో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి పడి పూజ కూడా నిర్వహించాడీ ట్యాలెంటెడ్ హీరో. ఇప్పుడు ఇరుముడితో కలిసి శబరిమల అయ్యప్ప దర్శనానికి బయలు దేరాడు వరుణ్ సందేశ్. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు. ఇప్పుడు వైరల్ గా మారాయి.

Varun Sandesh: స్వామియే శరణం అయ్యప్ప.. ఇరుముడితో శబరిమలకు బయల్దేరిన హీరో వరుణ్ సందేశ్.. ఫొటోస్ ఇదిగో
ప్రస్తుతం చాలామంది భక్తులు అయ్యప్ప దీక్ష స్వీకరించి నియమ నిష్టలతో స్వామి వారిని పూజిస్తున్నారు. నిత్యం అయ్యప్ప స్వామి సేవలో పునీతులవుతున్నారు.

Updated on: Dec 01, 2025 | 10:53 PM