AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Nani: నీకేంటి బాసూ సూపర్ ఉన్నావ్.. అదిరిపోయే లుక్‌లో న్యాచురల్ స్టార్.. ఫొటోలు చూస్తే వావ్ అనాల్సిందే..

న్యాచురల్ స్టార్ లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తాజాగా నాని షేర్ చేసిన పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Rajitha Chanti
|

Updated on: Mar 18, 2023 | 8:02 PM

Share
అష్టాచెమ్మా సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు న్యాచురల్ స్టార్ నాని. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

1 / 7
ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన నాని.. ప్రస్తుతం దసరా సినిమాతో థియేటర్లలో సందడి చేయబోతున్నారు.

2 / 7
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది.

3 / 7

4 / 7
అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మార్చి 30న పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ కానుంది.

5 / 7
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. కొద్ది రోజులుగా వరుస ఇంటర్వ్యూలతో నాని తెగ బిజీగా ఉన్నాడు.

6 / 7

7 / 7
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..