L.B. Sriram: స్టైలిష్ కూల్ లుక్‌లో వెర్సటైల్ యాక్టర్.. ఎల్ బీ శ్రీరామ్‌ను ఎప్పుడైనా ఇలా చూశారా..?

|

Feb 20, 2023 | 1:29 PM

చాలా గ్యాప్ తరువాత ఎల్బీ శ్రీరామ్ స్క్రీన్ మీద కనిపించిన సినిమా వినరోభాగ్యము విష్ణుకథ.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎల్బీ శ్రీరామ్ ఫోటోషూట్ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

1 / 11
 చాలా గ్యాప్ తరువాత ఎల్బీ శ్రీరామ్ స్క్రీన్ మీద కనిపించిన సినిమా వినరోభాగ్యము విష్ణుకథ.

2 / 11
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎల్బీ శ్రీరామ్ 
ప్రమోషన్స్ అండ్  ఫోటోషూట్ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.ఎల్బీ శ్రీరామ్ ను ఇలా ఎప్పుడు చూడలేదు అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎల్బీ శ్రీరామ్ ప్రమోషన్స్ అండ్ ఫోటోషూట్ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.ఎల్బీ శ్రీరామ్ ను ఇలా ఎప్పుడు చూడలేదు అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

3 / 11
తిరుపతి బ్యాక్ డ్రాప్ లో సాగే కథతో రూపొందిన వినరోభాగ్యము విష్ణుకథ సినిమా.. ఈ నెల 18 న విడుదల అయింది. బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకి, కిశోర్ దర్శకత్వం వహించాడు.

4 / 11
కశ్మీర కథానాయికగా నటించింది. హైదరాబాద్ - నెక్లెస్ రోడ్ లోని 'పీపుల్స్ ప్లాజా'లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అఖిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

5 / 11
ఈ ప్రీ రిలీజ్ ఈవెంటులో, చాలా గ్యాప్ తరువాత ఎల్బీ శ్రీరామ్ కనిపించారు. స్టేజ్ పై ఆయన మాట్లాడుతూ..

6 / 11
నేను సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు ఓ కుర్రాడు షార్ట్ ఫిలిమ్స్ తో బిజీగా ఉన్నాడు. నేను షార్టు ఫిలిమ్స్ కి వెళ్లిపోయిన తరువాత ఆ కుర్రాడు సినిమాల్లో బిజీ అయ్యాడు..

7 / 11
ఆ కుర్రాడే కిరణ్ అబ్బవరం" అని అన్నారు.ఇక్కడి కుర్రాడితో సినిమా చేసిన తరువాత పరదేశి ఎలా అవుతుంది.? స్వదేశీనే అంటూ నవ్వించారు హీరోయిన కశ్మీర.

8 / 11
అల్లు అరవింద్ ఎప్పటికప్పుడు తనను ప్రోత్సహించారని చెప్పారు."కాస్త యాక్టివ్ గానే ఉన్నాను కదా..

9 / 11
సినిమాలు చేద్దామని అనుకుంటున్న సమయంలో నన్ను పిలిపించి ఈ సినిమాలో మంచి వేషం వేయించారు.

10 / 11
అందుకు చాలా సంతోషంగా ఉంది. మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లడానికి నాకు అవకాశం లభించింది.

11 / 11
అల్లు అరవింద్ చేతిలో పడిన తరువాత ఈ సినిమా హిట్ కాకుండా ఎలా ఉంటుందని హీరో కిరణ్ అన్నారు.