2025 Movies: హాలిడేస్ లో షూటింగ్స్ హంగామా.! మన హీరోలకి మాత్రం సెలవలు లేనట్టేనా.?

|

Oct 10, 2024 | 4:44 PM

అందరూ దసరా హాలీడేస్‌ ఎంజాయ్ చేస్తుంటే మన హీరోలు మాత్రం షూటింగ్స్‌ సెట్స్‌లో బిజీగా గడిపేస్తున్నారు. యంగ్ హీరోల నుంచి పాన్ ఇండియా సూపర్ స్టార్‌ల వరకు ప్రతీ ఒక్కరు షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. ఎక్కువ మంది స్టార్స్‌ హైదరాబాద్‌లోనే షూటింగ్స్‌లో ఉంటే.. ఒకరిద్దరు మాత్రం అవుట్‌డోర్‌ షూట్స్‌లో ఉన్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్‌ ప్రభాస్‌, రాజాసాబ్ సెట్‌లో బిజీగా ఉన్నారు.

1 / 8
అందరూ దసరా హాలీడేస్‌ ఎంజాయ్ చేస్తుంటే మన హీరోలు మాత్రం షూటింగ్స్‌ సెట్స్‌లో బిజీగా గడిపేస్తున్నారు. యంగ్ హీరోల నుంచి పాన్ ఇండియా సూపర్ స్టార్‌ల వరకు ప్రతీ ఒక్కరు షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు.

2 / 8
ఎక్కువ మంది స్టార్స్‌ హైదరాబాద్‌లోనే షూటింగ్స్‌లో ఉంటే.. ఒకరిద్దరు మాత్రం అవుట్‌డోర్‌ షూట్స్‌లో ఉన్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్‌ ప్రభాస్‌, రాజాసాబ్ సెట్‌లో బిజీగా ఉన్నారు.

3 / 8
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అజీజ్‌నగర్‌లో జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వంభర సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో శరవేగంగా జరుగుతోంది.

4 / 8
సందీప్‌ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాకు సంబంధించి సెట్‌ వర్క్‌లో బిజీగా ఉంది హెలో నేటివ్‌ స్టూడియో. ఓ వైపు లోకేష్ కనగరాజ్‌ కూలీ, మరో వైపు శేఖర్‌ కమ్ముల కుబేర సినిమాల వర్క్‌తో పాటు బిగ్ బాస్‌ షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు కింగ్ నాగార్జున.

5 / 8
విక్టరీ హీరో వెంకటేష్‌ కూడా అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లోని అనిల్‌ రావిపూడి సెట్‌లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బ్రేక్‌లో ఉన్న రవితేజ, బాలయ్య ఈ నెల 14 నుంచి కొత్త షెడ్యూల్స్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

6 / 8
వైజాగ్‌లో హిట్ 3 షూటింగ్‌లో పాల్గొంటున్నారు నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ, గౌతమ్‌ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ షూటింగ్ కేరళలో జరుగుతోంది.

7 / 8
వరుణ్ తేజ్‌ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మట్కా వర్క్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నిఖిల్‌ ముందు స్వయంభు వర్క్ కంప్లీట్ చేస్తున్నారు.

8 / 8
ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. విశ్వక్‌సేన్ హీరోగా రామ్ నారాయణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైలా సినిమా షూటింగ్ శంకరప్లలి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.