వీరికి మజ్జిగ విషంతో సమానం.. చలువ కదా అని అతిగా తాగితే కథ ముగిసినట్లే!

Updated on: Apr 06, 2026 | 5:25 PM

వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలా మంది మజ్జిగ ఎక్కువగా తాగుతుంటారు. ఎందుకంటే ఇది శరీరానికి చల్లదనాన్ని అందివ్వడమే కాకుండా, నీరసం, అలసట వంటి సమస్యలను తరిమి కొడుతుంది. అయితే ఆరోగ్యానికి ఇది చాలా మంచిది అయినప్పటికీ, కొన్ని సమస్యలతో బాధపడే వారు అస్సలే మజ్జిగను తాగకూడదంట. వారు ఎవరో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు.  అయితే కిడ్నీ సమస్యలతో బాధపడే వారు మజ్జిగ అస్సలే ఎక్కువగా తాగకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే? మజ్జిగలో పొటాషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఇది కిడ్నీ సమస్యలతో బాధపడే వారిలో అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది. అందుకే కిడ్నీ సమస్యలతో బాధపడే వారు మజ్జిగా ఎక్కువగా తాగకపోవడమే మంచిదంట.

2 / 5
జలుబు, దగ్గు వంటి  సమస్యలతో బాధపడే వారు అస్సలే అతిగా మజ్జిగ తీసుకోకూడదంట. లేకపోతే సమస్య మరింత తీవ్రతరం అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా చల్ల శరీరానికి చలువ చేస్తుంది. కాబట్టి, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను తీవ్రతరం చేస్తుంది.

3 / 5
కొంత మంది అలెర్జీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పాలు, పాలకు సంబంధించినవి ఏవి తిన్నా, చర్మంపై దద్దర్లు వంటి సమస్యలు వస్తాయి. అయితే ఇలా అలెర్జీ సమస్యలతో బాధపడే వారు కూడా మజ్జిగకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

4 / 5
అలాగే జీర్ణ సమస్యలతో బాధపడే వారు కూడా అస్సలే మజ్జిగ అతిగా తీసుకోకూడదంట. దీని వలన కొన్ని సార్లు తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం, కడుపు ఉబ్బరంగా, కడుపు నిండుగా ఉన్న భావన కలగడం వంటి సమస్యలు తలెత్తుతాయంట. అందుకే ఈ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

5 / 5
అదే విధంగా గుండె సమస్యలు, హై కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడే వారు కూడా అస్సలే మజ్జిగ అతిగా తాగకూదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందంట. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని దృవీకరించలేదు.

Follow Us