AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి ఇలా చేస్తే.. నాన్ వెజ్ కూరలన్ని అసూయపడాల్సిందే

Easy Brinjal Green Chilli Chutney Recipe: వంకాయ, పచ్చిమిర్చి రోటి పచ్చడిని పాత కాలంలో చాలా మంది తినే వాళ్ళు. అయితే , ఇప్పుడు రోటిలో నూరడమే మానేశారు .కానీ, రోకలి బండతో నూరి తింటే ఆ రుచే చాలా వేరు. మరి, ఇంకెందుకు లేట్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Apr 07, 2026 | 7:00 AM

Share
వంకాయ, పచ్చిమిర్చి రోటి పచ్చడిని ఆంధ్రాలో బాగా తింటారు. పాత కాలంలో అందరూ రోటి పచ్చళ్లను బాగా తినే వాళ్ళు. ఇప్పుడు అయితే రోటిలో నూరడమే మానేశారు  రోకలి బండతో నూరి తింటే ఆ రుచే చాలా వేరు.  మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
కావాల్సిన పదార్ధాలు :  పావు కిలో వంకాయలు, నాలుగు పండు టమాటాలు, పచ్చి మిర్చి,6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు, 5 పచ్చి మిర్చి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.

2 / 5
ముందుగా వంకాయలను తీసుకుని వాటిని కడిగి క్లీన్ ఒక గిన్నె లేదా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పచ్చి మిర్చిని తీసుకుని కడిగి తేమ లేకుండా తుడిచి వాటిని బాగా ఆరబెట్టాలి

3 / 5
ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేసి, వంకాయలు టమాటాలు, పచ్చి మిర్చిని వేసి బాగా పాన్ లో బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత వీటిని తీసుకుని రోటిలో వేసుకుని బాగా దంచుకోవాలి.

4 / 5
ఇప్పుడు రోటిలో బాగా దంచుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేస్తే బాగా  రుచిగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని  మిక్సీలో పట్టుకునే కన్నా రోటిలో నూరితే బాగా రుచిగా ఉంటుంది.  అంతే,  వేడి వేడి వంకాయ, పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ

5 / 5
Follow Us
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్

పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!

మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!

SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?

రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?

బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే

కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి

భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35

ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో

నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..