Gold Price Today: బంగారం తక్కువగా వినియోగించే అమెరికాలో గోల్డ్ ధరలు ఎంత ఉందో తెలుసా..

|

Jul 17, 2023 | 4:17 PM

Gold Price Today in USA: ఇండియా, పాకిస్థాన్ లేదా దుబాయ్‌లో బంగారం ధరకు సంబంధించి చాలా రకాల రిపోర్టులు విని ఉంటారు. అయితే అమెరికాలో బంగారం ధరలు ఎలా ఉంటాయో మీకు తెలుసా..

1 / 6
ముందుగా భారతదేశంలో బంగారం ధరలు ఏంటో మనం తెలుసుకుందాం. తద్వారా అమెరికాలో బంగారం చౌకగా ఉందా.. లేదా ఖరీదైనదా.. అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. ప్రస్తుతం భారతదేశంలో బంగారం ధర రూ.60 వేల 975 ఉంది.

2 / 6
అమెరికాలో ఈ ధర 650 డాలర్లు. అంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేస్తే $ 650 డాలర్లను చెల్లించాలి. అదే మనం దేశంలో లెక్కల ప్రకారం రూ. 53,350 అవుతుంది.

3 / 6
అదే సమయంలో, 22 క్యారెట్ల బంగారం ధర 600 అమెరికన్ డాలర్లు, ఇది భారతదేశంలో దాదాపు రూ. 49 వేల ఉంటుంది.

4 / 6
ఇతర దేశాల కంటే చైనా, భారత్‌లో బంగారు నగల వినియోగం చాలా ఎక్కువ.

5 / 6
ఆభరణాలకు సంబంధించిన బంగారం డిమాండ్ వివాహ ఆచారాల వంటి సంప్రదాయాల మీద ఆధారపడి ఉంటుంది.

6 / 6
అదే సమయంలో, భారతీయులు దుబాయ్ నుంచి బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతారు. కానీ అక్కడ బంగారం ధర మాత్రం పెద్దగా హెచ్చ తగ్గులు లేవు.