Aadhaar Card: ఉచితంగా ఆధార్ వివరాలు అప్‌డేట్.. గడువు పొడగిస్తూ నిర్ణయం..
ప్రస్తుతం ఆధార్ కార్డ్ వినియోగం అనివార్యంగా మారింది. సిమ్ కార్డు మొదలు కారు కొనుగోలు వరకు ఆధార్ కార్డ్ ఉండాల్సిందే. అంతలా ఆధార్ కార్డ్ జీవితంలో ఓ భాగమైపోయింది. ఇదిలా ఉంటే ఆధార్ కార్డు వివరాలను పదేళ్లుగా అప్‌డేట్ చేసుకోని వారిని వెంటనే అప్‌డేట్ చేసుకోమని యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది...