3 / 5
ఐవేర్ ల్యాబ్స్ పొలరైజ్డ్ సన్ గ్లాసెస్.. ఇవి కూడా పురుషులకు సరిగ్గా సరిపోతాయి. ఇటీవల కాలంలో ఈ పొలరైజ్డ్ సన్ గ్లాసెస్ బాగా ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. ఎందుకంటే ఇవి స్టైలిష్ గా ఉండటమే కాకుండా గ్లేర్ నుంచి కళ్లను కాపాడుతుంది. ఇది చెక్క ఫ్రేమ్ తో వస్తాయి. అంతేకాక ఇవి యాంటీ రిఫ్లెక్టివ్, డస్ట్ రిపెల్లెంట్, క్రాక్ రెసిస్టెంట్ గా వస్తుంది. దీని ధర రూ. 2,099గా ఉంది.