2000 రూపాయలకు పైగా విరాళాలు నగదు రూపంలో చేయలేము. అలాగే రూ .5000 రూపాయలు దాటిన వైద్య ఖర్చులపై పన్ను రాయితీ లేదు.
మీరు 10 వేల రూపాయల కంటే ఎక్కువ వ్యాపారం కోసం నగదు ఖర్చు చేస్తే.. ఆ మొత్తం మీకు వచ్చే లాభానికి జమవుతుందని తెలుసుకోండి..
20 వేల రూపాయల పైన నగదు రుణాలు తీసుకోలేం. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే జరిమానా చెల్లించాలి.
50 వేల రూపాయల పైన ఉన్న మొత్తాన్ని విదేశీ మారకద్రవ్యానికి మళ్లించడం సాధ్యం కాదు.