Income Tax New Rules: ఏప్రిల్‌ 1 నుంచి మారనున్న ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రూల్స్‌.. కీలక మర్పులివే

|

Mar 30, 2023 | 7:24 AM

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌లో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొన్ని సామాన్యులకు ఊరట కలిగించేవి కాగా, మరికొన్ని భారంకానున్నాయి. అవేంటంటే..

1 / 5
ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌లో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొన్ని సామాన్యులకు ఊరట కలిగించేవి కాగా, మరికొన్ని భారంకానున్నాయి.

2 / 5
పన్ను రాయితీ పరిమితి రూ. 5 లక్షల నుండి రూ. 7 లక్షలకు పెరిగింది. రూ.7 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి మినహాయింపులను క్లెయిమ్ చేసుకునేందుకు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు.

3 / 5
గతంలో కొత్త పన్ను విధానంలో ఆరు శ్లాబులు ఉండేవి. ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఐదు శ్లాబులే ఉంటాయి. దీంతో రూ.0-3 లక్షల వరకు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. రూ.3-6 లక్షల వరకు 5 శాతం,  రూ.6-9 లక్షల వరకు 10 శాతం, రూ.9-12 లక్షల వరకు 15 శాతం, రూ.12-15 లక్షల వరకు 20 శాతం, రూ.15 లక్షల కంటే అధికంగా ఉంటే 30 శాతం ట్యాక్స్‌ కట్టవల్సి ఉంటుంది.

4 / 5
ఏప్రిల్‌ 1 తర్వాత రూ. 5 లక్షలకు మించి ప్రీమియం చెల్లించే జీవిత బీమా పాలసీలపై వచ్చే మెచ్యూరిటీ మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

5 / 5
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గరిష్ట డిపాజిట్ పరిమితి రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంచింది. గతంలో ఆ డిపాజిట్‌ కేవలం రూ.15 లక్షల వరకు మాత్రమే ఉండేది.