Kotak Mahindra Bank: ఎస్‌బీఐకి షాకిచ్చిన కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌.. హోమ్‌ లోన్స్‌ తీసుకునే కస్టమర్లకు తీపి కబురు

|

Apr 14, 2021 | 6:19 AM

Kotak Mahindra Bank: ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియాకు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షాకిచ్చింది. ఎస్‌బీఐ కంటే కోటాక్‌ తక్కువ వడ్డీకే రుణాలు అందస్తోంది. ..

1 / 4
Kotak Mahindra bank: ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియాకు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షాకిచ్చింది. ఎస్‌బీఐ కంటే కోటాక్‌ తక్కువ వడ్డీకే రుణాలు అందస్తోంది. ప్రైవేటు రంగానికి చెందిన కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ రుణ గ్రహీతలకు తీపి కబురు అందించింది. హోమ్‌ లోన్స్‌పై ప్రత్యేక వడ్డీ రేట్లను అలాగే కొనసాగిస్తోంది.

2 / 4
అయితే గత ఆర్థిక సంవత్సరం ముగిసిన మార్చి 31తోనే ప్రత్యేక వడ్డీ రేట్లు ఆఫర్‌ ముగియాల్సి ఉంది. అయితే బ్యాంక్‌ మాత్రం ఈ వడ్డీ రేట్లను ఇప్పటికీ అలాగే కొనసాగిస్తోంది. హోమ్‌ లోన్‌ తీసుకోవాలని భావించే వారికి ఇది శుభవార్తేనని చెప్పాలి. ప్రస్తుతం కోటక్‌ బ్యాంక్‌లో ఇంటి రుణం తీసుకుంటే వడ్డీ రేటు 6.65 శాతంగా ఉంది.

3 / 4
 ప్రస్తుతం మార్కెట్లోని వడ్డీ రేట్లను పరిశీలిస్తే.. కోటక్‌ బ్యాంకులోనే హోమ్‌ లోన్స్‌పై తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తున్నాయి. ఈ నిర్ణయంతో కోటక్‌ బ్యాంక్‌ ఎస్‌బీకి భారీ షాకిచ్చిందని చెప్పవచ్చు. ఎస్‌బీఐ కూడా గత నెలలో 6.7 శాతం వడ్డీకే హోమ్‌ లోన్స్‌ అందించిన విషయం తెలిసిందే. అయితే మార్చి 31 తర్వాత ఈ వడ్డీ రేటు 6.95 శాతానికి పెంచేసింది. ప్రత్యేక డిస్కౌంట్‌ రేట్లను ఎస్‌బీఐ మార్చి 31 వరకే అందుబాటులో ఉంచింది.

4 / 4
అయితే కోటక్‌ బ్యాంక్‌ మాత్రం ఈ రేట్లను అలాగే కొనసాగించింది. బ్యాంకు నుంచి హోమ్‌ లోన్‌ తీసుకోవాలని భావించే వారికి మంచి అవకాశమని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో హోమ్‌ లోన్‌ తీసుకోవాలని భావిస్తే  ఇప్పుడే తీసుకోవడం బెటర్‌. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐతో పోలిస్తే కోటక్‌ బ్యాంక్‌ ఎంతో మేలు.