Budget 2024: ఇదీ కొత్త బడ్జెట్ స్వరూపం.. ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..

|

Feb 01, 2024 | 6:51 PM

1 / 5
ఈ ఏడాది రక్షణ రంగానికి కేంద్రం పెద్దపీట వేసింది. డిఫెన్స్‌ మంత్రిత్వ శాఖకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 6.1 లక్షల కోట్లు కేటాయించింది. అలాగే రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌కు రూ. 2.78 లక్షల కోట్లు కేటాయించారు.

2 / 5
ఇక ఈ ఏడాది రైల్వేకు బడ్జెట్‌లో రూ. 2.55 లక్షల కోట్లు కేటాయించింది. అలాగే కన్జ్యూమర్ అఫైర్స్‌, ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌కు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 2.13 లక్షల కోట్లు కేటాయించారు.

3 / 5
ఈ ఏడాది బడ్జెట్‌లో హాం అఫైర్స్‌ శాఖకు కేంద్రం రూ. 2.03 కోట్లను కేటాయించింది. అలాగే కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌కు ఈసారి రూ. 1.68 లక్షల కోట్లను కేటాయించారు. రురల్‌ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖకు రూ. 1.77 లక్షల కోట్లు కేటాయించారు.

4 / 5
ఇక వ్యవసాయంతో పాటు రైతుల సంక్షేమం కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 1.27 లక్షల కోట్లను కేటాయించారు. అలాగే మినిస్టిరీ ఆఫ్‌ కమ్యూనికేషన్‌కోసం ఈ ఏడాది రూ. 1.37 లక్షల కోట్లు కేటాయించారు.

5 / 5
బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. వచ్చే 5 ఏళ్లు అభివృద్ధికి స్వర్ణయుగంగా అభివర్ణించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ మారుతుందన్నారు. ఈ 10 ఏళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి లభించిందని తెలిపారు. మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యమని ఇస్తామని, వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్లనిర్మాణం లక్ష్యమని తెలిపారు.