ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా భారీ జంప్.. లేటెస్ట్ ధరలివే..

Updated on: Nov 23, 2026 | 11:03 AM

Gold Prices Today: సోమవారం బంగారం ధరల్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. గత వారం రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు నేడు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ వేళ ధరలు పెరగడంతో కొనుగోలుచేసేవారు షాక్ అవుతున్నారు. ఐదు రోజుల ధరల తగ్గుదలకు ఒక్కసారి బ్రేక్ పడింది.

1 / 5
బంగారం ధరల్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఒక్కసారిగా ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. సోమవారం మార్కెట్లు ప్రారంభం కాగానే ధరలు ఎగకబాకాయి. ఈ వారం ప్రారంభంలోనే ధరలు పెరగడంతో కొనుగోలుదారులు షాక్ అవ్వుతున్నారు. నవంబర్ 23న లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ ధరల గురుంచి తెలుసుకుందాం

2 / 5
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,26,560 వద్ద ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే రూ.1480 మేర పెరిగాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,16,000 వద్ద ట్రేడవుతున్నాయి. నేడు రూ.1350 పుంజుకున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

3 / 5
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,26,710 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,16,150 వద్ద ట్రేడవుతన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,26,560 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,16,000 పలుకుతున్నాయి. బెంగళూరులోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి

4 / 5
ఇక వెండి ధరలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ.1.75 లక్షల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులోనూ కేజీ వెండి ధర రూ.1,75,000 వద్ద ఉన్నాయి. వెండి ధరలు మాత్రం పెరగలేదు.

5 / 5
ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తదుపరి విధాన నిర్ణయంపై కొత్త సంకేతాలు అందించగల కీలకమైన యూఎస్ ద్రవ్యోల్బణ నివేదికకు ముందు పెట్టుబడిదారులు తమ స్థానాలను పటిష్టం చేసుకుంటున్నారు. ఓవర్‌సోల్డ్ పరిస్థితుల మధ్య సోమవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.  ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ లీసా కుక్ వడ్డీ రేట్ల పెంపునకు అనుకూలంగా మాట్లాడారు. తాను తీవ్ర ఆందోళనతో చూస్తున్న ద్రవ్యోల్బణ స్థాయిలను పరిష్కరించడానికి సెంట్రల్ బ్యాంక్ ప్రస్తుత పాలసీ రేటు సరిపోదని ఆమె అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us