New Banks: దేశంలో మరో రెండు కొత్త బ్యాంకులు.. లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్న కంపెనీలు..!

|

Aug 31, 2021 | 1:00 PM

New Banks: భారత్‌ మరో రెండు కొత్త బ్యాంకులు రానున్నాయి. రెండు కంపెనీలు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా..

1 / 5
New Banks: భారత్‌ మరో రెండు కొత్త బ్యాంకులు రానున్నాయి. రెండు కంపెనీలు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) వెల్లడించింది.

2 / 5
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల ఏర్పాటుకు రెండు దరఖాస్తులు ఆర్బీఐ అందాయని తెలిపింది. కాస్మియా ఫైనాన్షియల్ హోల్డింగ్స్, టాలీ సొల్యూషన్స్ కంపెనీలు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. 2019 డిసెంబర్ 5 నాటి ఆన్‌ ట్యాప్ లైసెన్సింగ్ ఆఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ నిబంధనల కింద అప్లికేషన్స్ అందాయని ఆర్‌బీఐ వెల్లడించింది.

3 / 5
కాగా గతంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల లైసెన్స్ కోసం వీసాఫ్ట టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, కాలికట్ సిటీ సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంక్, శ్రీ అఖిల్ కుమార్ గుప్తా, ద్వారా క్షత్రియ గ్రామీణ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు దరఖాస్తులు చేసుకున్నాయి. ఏప్రిల్ 15న ఆర్‌బీఐ ఈ విషయాన్ని వెల్లడించింది.

4 / 5
అదే సమయంలో యూఏఈ ఎక్స్చేంజ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రెపట్రియట్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ బ్యాంక్, చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ పంకజ్ వైశ్ వంటివి యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం దరఖాస్తులు చేసుకున్నాయి.

5 / 5
అయితే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. పెద్ద బ్యాంకులను తెరవడానికి బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. అయితే, పెద్ద పారిశ్రామిక గృహాలు దీని నుండి మినహాయించబడ్డాయి. కానీ వారికి పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఇవ్వబడింది. పెద్ద, చిన్న ఫైనాన్స్ బ్యాంకుల కోసం దరఖాస్తులు మొదట దరఖాస్తుదారుల యొక్క ప్రాధమిక సౌకర్యాన్ని నిర్ధారించడానికి తయారు చేయబడుతుంది.