1 / 5
హ్యుందాయ్ ఎక్స్‌టర్: మీరు 10 లక్షల కంటే తక్కువ కారు కోసం చూస్తున్నట్లయితే హ్యుందాయ్ ఎక్స్‌టర్ మంచి ఎంపిక. భారతదేశంలో అత్యంత చౌకైన ఎస్‌యూవీలలో ఇది ఒకటి. హ్యుందాయ్ ఈ ఎస్‌యూవీని భద్రత పరంగా బెస్ట్ అని చెబుతోంది కంపెనీ. ఇందులో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ లభిస్తాయి. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.12 లక్షలు.