BYD Atto 3: సరికొత్త ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చేసిన ఆట్టో 3 స్పెషల్ ఎడిషన్.. ఏకండా 520 కి.మీ మైలేజీ.. మరెన్నో ప్రత్యేకతలు..

|

Jan 14, 2023 | 10:55 AM

BYD India ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో తన కొత్త Atto 3 ఎలక్ట్రిక్ SUV స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ప్రత్యేక రంగు ఎంపికలో విడుదల అయిన ఈ కొత్త కారు మోడల్‌ను కొనుగోలు చేయడానికి 1,200 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

1 / 6
BYD ఇండియా ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2023లో తన కొత్త Atto 3 ఎలక్ట్రిక్ SUV స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

2 / 6
 ఈ Atto 3 ఎలక్ట్రిక్ SUV స్పెషల్ ఎడిషన్‌కు చెందినవి1,200 యూనిట్లు మాత్రమే భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీలో దీని ఎక్స్ షోరూమ్ రూ. ధర 34.49 లక్షలు.

3 / 6
 స్పెషల్ ఎడిషన్ ప్రత్యేక ఫీచర్లతో ఆకర్షణీయమైన ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో మార్కెట్‌లోకి వచ్చింది.

4 / 6
ఈ స్పెషల్ ఎడిషన్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ డోర్ , రియర్ వ్యూ మిర్రర్ అసెంబ్లీని కొత్త కలర్ ఆప్షన్‌లతోనే కలిగి ఉంది.

5 / 6
స్పెషల్ ఎడిషన్‌లో ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్ మినహా స్టాండర్డ్ మోడల్‌లో ఉన్న అదే టెక్నాలజీ ఉంది. ఈ  కొత్త EV కారులో 60.48kWh బ్లేడ్ బ్యాటరీ ప్యాక్‌తో ఉంది.

6 / 6
 ఒక్క సారి చార్జింగ్ పెడితే గరిష్టంగా 521 కిమీ మైలేజీని ఇచ్చే ఈవీ కారు ఇది.  ఇక భారతదేశంలో E6 MPV తర్వాత, Atto 3 కారుతో భారీ డిమాండ్‌ను పొందుతున్న BYD కంపెనీ ఇప్పటివరకు సుమారు 2 వేల మంది కస్టమర్‌ల నుంచి బుకింగ్‌లను పొందింది.