ఎంఏఎన్, దూసన్ స్కోడా, జీఈ, మిట్సుబిషి, సీమెన్స్, తొషీబా, జీఈ ఏవియేషన్, బోయింగ్, హనీవెల్, ఈటన్ కార్పొరేషన్, రాఫెల్, బీహెచ్‌ఈఎల్, హెచ్‌ఏఎల్, బేకర్ హగీస్ తదితర భారీ అంతర్జాతీయ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్‌తో ఆజాద్ ప్రథమ శ్రేణి భాగస్వామ్యాన్ని కలిగి ఉండటం గమనార్హం. దీంతో రాబోయే ఐదు సంవత్సరాలలో రూ.1,800 కోట్లకుపైగా ఆర్డర్లను ఆజాద్ చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.