AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Coolers: ఏసీ లాంటి కూలింగ్‌.. తక్కువ ధరల్లో ఐదు ఎయిర్‌ కూలర్లు.. ఫీచర్స్ అదుర్స్!

Air Coolers: వేసవిలో చల్లని గాలి కావాలా..? కానీ మీ బడ్జెట్ తక్కువ ఉండలా? ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు రూ.5000 వరకు బడ్జెట్‌లో ఏ కంపెనీల ఎయిర్ కూలర్‌ లభిస్తుందో తెలుసుకుందాం. ఇది వేడిని తరిమికొట్టి మీకు చల్లని గాలిని అందించడంలో సహాయపడుతుంది. 5,000 ధరల శ్రేణిలో మీరు బజాజ్, కెన్‌స్టార్, థామ్సన్, హావెల్స్, హింద్‌వేర్ వంటి కంపెనీల నుండి ఎయిర్ కూలర్‌లను పొందవచ్చు..

Subhash Goud
|

Updated on: Apr 14, 2025 | 2:27 PM

Share
బజాజ్ రూమ్ ఎయిర్ కూలర్: బజాజ్ కంపెనీకి చెందిన ఈ 24 లీటర్ ఎయిర్ కూలర్ 32% తగ్గింపు తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో రూ.4,999కి లభిస్తుంది. ఈ కూలర్‌తో కంపెనీ 1 సంవత్సరం ప్రామాణిక వారంటీ, 2 సంవత్సరాల పొడిగించిన వారంటీని పూర్తిగా ఉచితంగా అందిస్తోంది.

1 / 5
థామ్సన్ ఎయిర్ కూలర్: ఈ కంపెనీకి చెందిన 40 లీటర్ల స్టోరేజ్ ట్యాంక్ ఉన్న ఈ ఎయిర్ కూలర్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో 33 శాతం తగ్గింపు తర్వాత రూ.4,999కి విక్రయిస్తున్నారు. ఈ కూలర్ గురించి ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇన్వర్టర్‌కు అనుకూలంగా ఉంటుంది. అంటే ఈ కూలర్ ఇన్వర్టర్‌పై కూడా సులభంగా పని చేస్తుంది. దీనితో పాటు శక్తివంతమైన మోటారు కలిగిన ఈ కూలర్‌లో హనీప్యాడ్‌లు, కూలర్‌కు చక్రాలు ఉంటాయి. వీటి సహాయంతో మీరు కూలర్‌ను ఇక్కడికైనా సులభంగా తరలించవచ్చు.

2 / 5
కెన్‌స్టార్ కూలర్: 27 లీటర్ల నిల్వ సామర్థ్యం కలిగిన ఈ ఎయిర్ కూలర్‌ను 55 శాతం తగ్గింపు తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో రూ.4399కి విక్రయిస్తున్నారు. 1-సంవత్సరం ప్రోడక్ట్‌ వారంటీతో వచ్చే ఈ కూలర్‌లో హనీప్యాడ్‌లు, పెద్ద, శక్తివంతమైన 12-అంగుళాల ఫ్యాన్, హెవీ డ్యూటీ మోటారు ఉంటుంది.

3 / 5
హింద్‌వేర్ కూలర్ ధర: ఈ 25 లీటర్ ఎయిర్ కూలర్ అమెజాన్‌లో 48 శాతం తగ్గింపు తర్వాత రూ.4699కి అమ్ముడవుతోంది. ఇన్వర్టర్ అనుకూలత కలిగిన ఈ కూలర్ ఐస్ చాంబర్,  హానీకోంబ్ ప్యాడ్‌తో వస్తుంది. 2 సంవత్సరాల మోటార్, 1 సంవత్సరం ఉత్పత్తి వారంటీతో వస్తుంది.

4 / 5
హావెల్స్ హోమ్ కూలర్: 17-లీటర్ స్టోరేజ్ ట్యాంక్‌తో వచ్చే ఈ ఎయిర్ కూలర్‌ను 52 శాతం తగ్గింపు తర్వాత రూ.4199కి విక్రయిస్తున్నారు. ఇన్వర్టర్ కంపాటబిలిటీతో వచ్చే ఈ కూలర్, హనీకాంబ్ ప్యాడ్‌లు, 3 స్పీడ్ సెట్టింగ్‌లు, 4-వే స్వింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది.

5 / 5
Follow Us
శ్రావణ పౌర్ణమి: రాఖీ కట్టే రోజున ఈ పనులు చేయకండి!

సప్త సముద్రాలు ఈది.. పిల్ల కాలువలో తేలిపోయిన టీమిండియా

డిగ్రీ, డిప్లొమా మార్కులతో BEMLలో 1346 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు

మిలాద్-ఉన్-నబీ స్పెషల్.. రైస్ ఖీర్‌ను ఇలా తయారు చేస్తే ఉంటాది..

పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని 'పొలం పచ్చడి'

ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. మీరూ పొందోచ్చు..

చుక్క నూనెతో 10 నిమిషాల్లో  వంకాయ తవా ఫ్రై

ప్రాణాల మీదకు తెచ్చిన పిల్లి.. హాస్పిటల్‌లో 10 మంది కూలీలు..

'బింబిసార' ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్

200 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం.. వన్డే డెబ్యూలోనే భారీ రికార్డ్..