Bajaj Pulsar 250: బజాజ్‌ పల్సర్‌ 250లో రెండు వేరియంట్లు.. ఫీచర్స్‌, ధర వివరాలు..!

|

Oct 29, 2021 | 3:52 PM

Bajaj Pulsar 250: ప్రస్తుతం టెక్నాలజీనితో కూడిన కొత్త కొత్త బైక్‌లు మార్కెట్లో విడుదలవుతున్నాయి. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునే విధంగా వాహనతయారీ కంపెనీలు కూడా..

1 / 4
Bajaj Pulsar 250: ప్రస్తుతం టెక్నాలజీనితో కూడిన కొత్త కొత్త బైక్‌లు మార్కెట్లో విడుదలవుతున్నాయి. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునే విధంగా వాహనతయారీ కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్స్‌ను జోడిస్తూ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

2 / 4
ఇక తాజాగా బజాజ్‌ ఆటో పల్సర్‌ 250 బైక్‌లో ఆర్‌250, ఎన్‌250 అనే రెండు సరికొత్త వేరియంట్లను గురువారం మార్కెట్లో విడుదలైన సంగతి తెలిసిందే.

3 / 4
ఈ బైక్‌లలో అత్యాధునిక టెక్నాలజీని వాడి మరిన్ని ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ. వీటి ధరలు వరుసగా రూ.1.40 లక్షలు, రూ.1.38 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌, దిల్లీ). దేశీయ మార్కెట్లో 2001 అక్టోబరులో స్పోర్ట్‌ బైక్‌ పల్సర్‌ను బజాజ్‌ ఆటో పరిచయం చేసింది.

4 / 4
0.25 లీటర్‌ 250 సీసీ బీఎస్‌6 డీటీఎస్‌-ఐ, ఆయిల్‌-కూల్డ్‌ ఇంజిన్‌తో వస్తున్న కొత్త బైక్‌లతో పల్సర్‌ పోర్ట్‌ఫోలియో మరింత ఆకర్షణీయం కానుందని బజాజ్‌ ఆటో కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ శర్మ వెల్లడించారు. 50 దేశాల్లో పల్సర్‌కు విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు.