Budget 2024: ఆరోసారి బడ్జెట్.. ఆర్థిక మంత్రి సీతమ్మ చీరల వెనుక రహస్యం ఇదేనట!

Updated on: Feb 01, 2024 | 3:25 PM

Budget 2024: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి1 గురువారం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌ అయిన కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఈ బడ్జెట్ అమల్లో ఉంటుంది. కాగా, నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 6వ బడ్జెట్‌ ఇది. ఈ సారి బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నీలం రంగు చీరలో కనిపించారు. ఒక్కో రంగు ఒక్కో మెసేజ్ ఉంటుందని చెబుతారు.

1 / 7
నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈసారి ఆమె బ్లూ కలర్ చీరలో కనిపించారు. కాగా, ఇంతకు ముందు ఆమె ఎరుపు, పసుపు, గులాబీ రంగు చీరల్లో కూడా కనిపించారు. 2019 నుండి 2024 వరకు ప్రతి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలమ్మ విభిన్న చీరలు ధరించారు. ఒక్కో రంగు ఒక్కో మెసేజ్ ఉంటుందని చెబుతారు. ఆమె ధరించిన ప్రతి చీర రంగులో ఒక ముఖ్యమైన సందేశం ఉందని అంటున్నారు. 2019 నుండి 2024 వరకు బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ఏ రంగు చీరలో కనిపించారో.. ఆ రంగు నుంచి ఎలాంటి మెసేజ్ వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 7
Budget 2024: Nirmala Sitharaman in Blue Saree- కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు మధ్యంతర బడ్జెట్ 2024 అమలు చేయబడుతుంది. ఈ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు కూడా ఆమె నీలం రంగు చీరలో కనిపించారు. నీలం రంగు డైనమిక్, ఉల్లాసభరితమైన జీవితాన్ని ఇచ్చే శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది.

3 / 7
Budget 2023 Nirmala Sitharaman in Red-Black Saree- కేంద్ర బడ్జెట్ 2023లో ఆర్థిక మంత్రి సీతారామన్ ముదురు ఎరుపు మరియు నలుపు రంగుల చీరను ధరించారు. రెండు రంగుల మిశ్రమం ధైర్యం, శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది.

4 / 7
Budget 2022 Nirmala Sitharaman in Brown Saree- సాధారణ బడ్జెట్ 2022లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గోధుమ రంగు చీరలో కనిపించారు. ఈ రంగు భద్రతకు చిహ్నం.

5 / 7
Budget 2021 Nirmala Sitharaman in Red Saree- సాధారణ బడ్జెట్ 2021 సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎరుపు రంగు చీరను ధరించారు. ఇది శక్తి, సంకల్పానికి చిహ్నం.

6 / 7
Budget 2020 Nirmala Sitharaman in Yellow Saree- సాధారణ బడ్జెట్ 2020 సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పసుపు రంగు చీరను ధరించారు. ఇది ఉత్సాహం, శక్తికి చిహ్నం.

7 / 7
Budget 2019 Nirmala Sitharaman in Dark Pink Saree- 2019లో నిర్మలా సీతారామన్ తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆమె ముదురు గులాబీ రంగు చీరను ధరించారు. ఇది గంభీరత, స్తబ్దతకు చిహ్నంగా పరిగణిస్తారు.