4 / 5
ఆ తర్వాత బాణలిలో 250 గ్రాముల కొబ్బరి నూనెను ఒక గిన్నెలో తీసుకుని వేడి చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత తయారు చేసుకున్న సోరకాయ పొడిని ఆ నూనెలో వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా అప్లై చేస్తే తెల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి.