ఇవి రెండు గుప్పెళ్ళు తింటే.. కంటి సైట్ తగ్గి 24 గంటల్లోనే కళ్ళజోడు లేని కంటి చూపు మీ సొంతం

Updated on: Sep 09, 2026 | 9:50 AM

నల్ల నువ్వులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. మనకి రెండు రకాల నువ్వులు అందుబాటులో ఉన్నాయి. ఇవి కూరల్లో కూడా వేస్తారు. ఇవి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈ నల్ల నువ్వుల్లో ఐరన్, క్యాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. రెండు గుప్పెళ్ళు తింటే మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5
నల్ల నువ్వులు కంటికి  ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ఉండే పోషక విలువల వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.  ఇవి తింటే  కంటి పొడిబారడం, అలసిపోయిన కళ్ల సమస్యలను కూడా ఇవి తగ్గిస్తాయి. ఈ నల్ల నువ్వులలో విటమిన్ E , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల కంటి కణాలను ఇవి కాపాడతాయి.

3 / 5

రోగనిరోధక శక్తి పెరుగుతుంది: ఈ నల్ల నువ్వుల్లో ఉండే పోషకాలు, విటమిన్లు ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా ఇవి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. ఎక్కువ కూడా అవసరం లేదు. కొద్దిగా తీసుకున్నా అవసరం లేదు. ఉదయం లేదా రాత్రి ఇలా ఎప్పుడైనా వీటిని తీసుకోవచ్చు అప్పుడే మంచి ఫలితం ఉంటుంది.

4 / 5
ఎముకలు బలంగా ఉంటాయి: ఈ నువ్వుల్లో జింక్, క్యాల్షియం కూడా ఉంటాయి. ఇంకా ఇవి ఎముకలను బలంగా మార్చడంలో ఎంతగానసహాయపడతాయి. ఇంకా వీటిని మీరు రెండు గుప్పెళ్ళు తింటే అసలు నీరసం అనేది ఉండదు. అయితే, మీరు నువ్వులతో పాటు బెల్లం తింటే.. ఎముకలు మొత్తం బలంగా మారతాయి.

5 / 5
వీటిని మీరు రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు మంచి ఫలితం ఉంటుంది. (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us