ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు దీనిని తక్కువగా తీసుకోవాలి లేదంటే ఇది పెరిగే ఛాన్స్
డయాబెటిస్
ఇది అదే పనిగా తింటే ఎక్కువగా తింటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి
బ్లడ్ లో షుగర్ లెవెల్స్
ఇంకా కిడ్నీ సమస్యలున్నవారు కూడా వీటిని మితంగాతీసుకోవాలి. దీనిలో పొటాషియం ఉంటుంది కాబట్టి
కిడ్నీ సమస్యలు
ఇంకా కొందరికి ఇవి తిన్న వెంటనే గ్యాస్ సమస్యలు వస్తాయి అలాగే, పొట్ట ఉబ్బరం సమస్యలు కూడా వస్తాయి
పొట్ట ఉబ్బరం సమస్యలు
ఈ అరటిపండు తిన్న వెంటనే దురద వస్తే దీనిని తినకపోవడమే మంచిది ఇంకా దీనిని తిన్న తర్వాత వాపు వస్తుంది
వాపు వస్తుంది
మైగ్రేన్‌కు అరటి పండు తగ్గిస్తుంది అనే వారు ఈ అపోహని తీసి వేయండి
మైగ్రేన్
అధికంగా అరటిపండ్లు తింటే వల్ల బరువు నియంత్రణ అదుపులో ఉండదు
బరువు నియంత్రణ
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)