హై బీపీ ఉన్నవారు ఎండుచేపలు తినొచ్చా?

Prasanna Yadla

07 september 2026

Pic credit - Pinterest

హై బీపీ ఉన్నవారు ఈ ఎండుచేపలను ఎక్కువగా  తినడం అంత మంచిది కాదు.. కాబట్టి తక్కువగా తీసుకోండి 

హై బీపీ ఉన్నవారు 

ఇంకా చెప్పాలంటే ఈ ఎండు చేపల్లో ఉండే సోడియం  రక్తపోటును కూడా ఎక్కువగా పెంచుతుంది 

 సోడియం

 ఇంకా అలాగే బీపీ మందులు వాడుతున్నవారు కూడా ఎండుచేపలను ఎక్కువ తినడం మంచిది కాదు

బీపీ మందులు

 ఈ ఎండుచేపలు కొనేటప్పుడు ఉప్పు మీడియంగా ఉండేవి తీసుకోవడం మంచిది లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .

ఉప్పు మీడియంగా ఉండేవి

వీటిని వండే ముందు ఈ ఎండుచేపలను నీటిలో నానబెట్టి, బాగా కడిగితే కొంత మేరకు ఉప్పు తగ్గుతుంది

నీటిలో నానబెట్టి, బాగా కడిగితే

ఈ ఎండుచేపలను కూర వండేటప్పుడు దీనిలో ఉప్పు వేయకుండా ఉండటం మంచిది.

ఉప్పు వేయకుండా ఉండటం

ఇంకా బీపీతో పాటు కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు కూడా ఈ ఎండుచేపల విషయంలో కొంత మేరకు  జాగ్రత్తగా ఉండాలి.

కిడ్నీ సమస్యలు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్