సింగర్ ఝాన్సీ బిగ్ బాస్ తెలుగు 10 ఇంట్లోకి ప్రవేశించే ప్రక్రియను వివరించారు. నారు మడికి నీళ్లు పెడుతున్నాం అంటూ ఆమె చేసిన ఒక వీడియోనే బిగ్ బాస్ నుండి పిలుపుకు కారణమైంది. జూమ్ కాల్స్, మెయిల్స్, గ్రూప్ డిస్కషన్స్ ద్వారా పలు రౌండ్లలో ఎంపికై, చివరికి ఆమె హౌస్లోకి అడుగుపెట్టారు.