ఈ పచ్చని వేప ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు.. మతి పోయే ఫలితాలు
Prasanna Yadla
08 september 2026
Pic credit - Pinterest
వేప ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు భరించలేని ఒత్తిడి, స్ట్రెస్ నుంచి కాపాడతాయి
యాంటీఆక్సిడెంట్లు
ఇంకా ఈ వేప ఆకులు నోటి పరిశుభ్రత, చిగుళ్ల ఆరోగ్యానికి కూడా ఇవి పని చేస్తాయి
నోటి పరిశుభ్రత
ఇంకా ఈ వేప ఆకులలోని సహజ సమ్మేళనాలు చర్మ సమస్యలు రాకుండా చేసుకుంటాయి.
చర్మ సమస్యలు
ఈ వేప ఆకులను సంప్రదాయ వైద్యంలో కూడా వాడుతారు ఇప్పటికే ఎంతో మంది వాడుతారు
సంప్రదాయ వైద్యం
ఈ వేప ఆకుల్లో ఉండే యాంటీమైక్రోబయల్ కొన్ని రకాల సమస్యలను ఇవి తగ్గిస్తాయి
యాంటీమైక్రోబయల్
ఈ వేప ఆకులను వాడటం వలన చర్మ దురదలు కూడా తగ్గుతాయి పల్లెల్లో ఇదే వాడుతారు
చర్మ దురదలు
ఈ వేప ఆకులను మీరు ఆహారంగా కానీ ఇంకా కషాయంగా కానీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది
కషాయం
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)