4 / 6
మ్యాచ్ 17వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేసేందుకు వచ్చే సమయానికి జార్ఖండ్ జట్టు 116 పరుగులు చేసింది. ఆ ఓవర్ తొలి బంతికి 11 పరుగులు చేసిన రాబిన్ మింజ్‌ను ఔట్ చేసిన భువీ, అదే ఓవర్ రెండో బంతికి బాలకృష్ణను అవుట్ చేశాడు. ఆ తర్వాత మూడో బంతికి వివేకానంద తివారీ ఔటయ్యాడు.