Home Remedies for Wrinkles: చర్మం ముడుతలుపడి పెద్దవారిలా కనిపిస్తున్నారా? ఈ ఫేస్‌ ప్యాక్‌ ట్రై చేయండి

|

Feb 28, 2024 | 11:40 AM

వయసు పెరిగేకొద్దీ చర్మంపై ముడతలు ఏర్పడుతుంటాయి. ప్రతి ఒక్కరికీ ఇలా వయసుతో పాటు ముడతలు వస్తుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. వాస్తవానికి వయస్సు పెరిగే కొద్దీ, చర్మ కణాలు తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎంజైమ్ పనిచేయడం మానేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో వయస్సు పెరగడం మాత్రమే కాదు.. ఆందోళన, తగినంత విశ్రాంతి లేకపోవడం, నిద్రలేమి వల్లకూడా ముడతలు ఏర్పడతాయి. వీటి నివారణకు బ్యూటీ పార్లర్‌ వెళ్లాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది..

1 / 5
వయసు పెరిగేకొద్దీ చర్మంపై ముడతలు ఏర్పడుతుంటాయి. ప్రతి ఒక్కరికీ ఇలా వయసుతో పాటు ముడతలు వస్తుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. వాస్తవానికి వయస్సు పెరిగే కొద్దీ, చర్మ కణాలు తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎంజైమ్ పనిచేయడం మానేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో వయస్సు పెరగడం మాత్రమే కాదు.. ఆందోళన, తగినంత విశ్రాంతి లేకపోవడం, నిద్రలేమి వల్లకూడా ముడతలు ఏర్పడతాయి. వీటి నివారణకు బ్యూటీ పార్లర్‌ వెళ్లాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది.

2 / 5
ముఖ్యంగా కళ్ళు, పెదవులు, నుదిటి చుట్టూ ముడతలు ఎక్కువగా కనిపిస్తాయి. ఫలితంగా అందమైన మీ ముఖంపై వేగవంతమైన వృద్ధాప్య ఛాయలు ఏర్పడతాయి. అయితే వీటిని వదిలించుకోవడానికి ఇంటి నుంచే సులువుగా చేయదగ్గ కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..

3 / 5
ఇంట్లోనే ముఖంపై ఏర్పడిన ముడుతలను వదిలించుకోవాలంటే.. అందు కోసం గ్రీన్ టీని ఉపయోగించవచ్చు. ఇది ముడతలు తగ్గించడమే కాదు.. అధిక కొవ్వును తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకు  క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగాలి. రోజుకు కనీసం రెండు మూడు సార్లు కప్పు గ్రీన్ టీ తాగాలి. ఫలితంగా శరీరం డీహైడ్రేట్ అవుతుంది. శరీరంలోని విషపూరిత ద్రవ్యాలు బయటికి పోతాయి. అవసరమైతే గ్రీన్ టీ బ్యాగ్ ను కళ్ల చుట్టూ కాసేపు ఉంచుకోవచ్చు.

4 / 5
 ముడతలు తొలగించడానికి దోసకాయ ప్యాక్ ట్రై చేయవచ్చు. దోసకాయలో సిలికా అనే పదార్థం ఉండటం వల్ల చర్మం కుంగిపోకుండా చేస్తుంది. ముందుగా ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల దోసకాయ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గుడ్డు తెల్లసొన, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల పుదీనా ఆకు రసం, తగినంత యాపిల్ పేస్ట్  తీసుకుని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. అంతే ప్యాక్ రెడీ అయినట్లే. దీనిని ముఖం అంతా అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి నీళ్లతో ముఖం కడుక్కుంటే సరి.

5 / 5
ఎండు ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎండుద్రాక్ష, వాటి రసం చర్మ సమస్యలను అధిగమించడానికి, చర్మకాంతిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇవి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది.