Moles on Face: ముఖంపై పుట్టుమచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా సులువుగా వదిలించుకోండి..

|

Nov 06, 2023 | 8:53 PM

కొందరికి ముఖంపై చాలా పుట్టుమచ్చలు ఉంటాయి. ఇవి చూడ్డానికి అసహ్యంగా ఉండటంతో నలుగురిలో కలవలేక ఇబ్బంది పడిపోతుటారు. అయితే కొందరికి ఇవి బ్యూటీ స్పాట్‌గా ఉంటాయి. మరికొందరికేమో ఈ పుట్టుమచ్చలు ముఖం అంతా వికారంగా కనిపిస్తుంటాయి. పుట్టుమచ్చలను వదిలించుకోవాలనుకునే వారు ఈ కింది చిట్కాలను ఫాలో అయితే చిటికెలో మాయం చేసేయొచ్చు. ఎలాగంటే..

1 / 5

2 / 5
వెల్లుల్లిని ముఖానికి రాసుకోవడం వల్ల ముఖంపై పుట్టుమచ్చలను వదిలించుకోవచ్చు. వెల్లుల్లిని ముఖానికి రాసుకుంటే పుట్టుమచ్చ రంగు పలచబారుతుంది. లేదా పూర్తిగా తొలగిపోతుంది కూడా. వెల్లుల్లిని రోజూ అప్లై చేయకుండా కొన్ని రోజులు వ్యవధి ఇస్తూ అప్లై చేస్తే ఫలితం ఉంటుంది.

3 / 5
బంగాళాదుంప రసం ముఖ సౌందర్యానికి చాలా మంచిది. బంగాళదుంప రసాన్ని అప్లై చేయడం వల్ల మచ్చలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. ముట్టుమచ్చలపై బంగాళదుంప రసాన్ని పూయడం ద్వారా తేలికగా తొలగించుకోవచ్చు.

4 / 5
తేనె - నిమ్మరసం ఈ రెండింటిలో చర్మానికి మేలు చేసే పోషకాలు ఉంటాయి. నిమ్మకాయ రసాన్ని తేనెతో కలిపి పుట్టుమచ్చలపై రాస్తే పుట్టుమచ్చలు మాయమవుతాయి. మీరు ఈ చిట్కాను రోజుకు ఎన్ని సార్లు అయినా ట్రై చేయవచ్చు.

5 / 5
అయోడిన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖం మీద పుట్టుమచ్చలను వదిలించుకోవాలనుకునే వారు అయోడిన్ ఉపయోగించవచ్చు. అయోడిన్‌ను మితంగా ఉపయోగించడం వల్ల పుట్టుమచ్చలు మాయమవుతాయి. అయితే అయోడిన్ ఇతర చర్మ సమస్యలకు కూడాకారణమవుతుంది.