Eggs: వీటితో కలిపి గుడ్డు తిన్నారో మీ ఎముకలు గుళ్లబారడం ఖాయం.. మర్చిపోకండే!

|

Dec 30, 2024 | 12:33 PM

గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే రోజుకొక్క గుడ్డు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఆరోగ్యానికి మంచిదికదాని ఎలా పడితే అలా తినేస్తే ఆరోగ్యానికి ఇది విషంగా మారుతుంది. ముఖ్యంగా గుడ్డును కొన్ని రకాల ఆహారాలతో కలిపి అస్సలు తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల లేనిపోని చిక్కుల్లో పడతారు..

1 / 5
గుడ్లలో ప్రొటీన్, క్యాల్షియం వంటి అనేక పోషకాలు అధికంగా ఉంటాయి. రోజూ ఆహారంలో కోడిగుడ్లను చేర్చుకుంటే.. కొద్ది రోజుల్లోనే ఆరోగ్యంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. ఉడికించిన గుడ్లలో మంచి మొత్తంలో అమైనో ఆమ్లాలు. లీన్ ప్రోటీన్లు ఉంటాయి. ఇందులోని తక్కువ క్యాలరీ కంటెంట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోజూ గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ కొన్ని ఆహారాలతో గుడ్లు తినడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి గుడ్లతో తినకూడని కొన్ని ఆహార పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
Egg Yolk

Egg Yolk

3 / 5
సోయా పాలతో గుడ్లు తీసుకోకూడదు. ఈ రెండు ఆహారాలలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల వీటిని కలిపి తింటే శరీరంలో ప్రొటీన్లు పెరుగుతాయి. కొన్నిసార్లు ప్రోటీన్ మొత్తాన్ని పెంచడం వల్ల జీర్ణ సమస్యలు ఏర్పడవచ్చు.

4 / 5
గుడ్లను టీతో ఎప్పుడూ తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. గుడ్లు కలిపి టీ తాగితే అందులోని ప్రొటీన్లను శరీరం సరిగా గ్రహించదు. కొన్నిసార్లు ఈ 2 పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది.

5 / 5
కోడి మాంసంతో గుడ్లు తినవద్దు. అయితే చాలా మంది కోడిగుడ్లు తింటారు. ఇది శరీరంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. చికెన్, గుడ్లలో కూడా ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని కలిపి తింటే శరీరం సరిగా జీర్ణం కాదు. ఇది కడుపులో ఉబ్బరం, మలబద్ధకం సమస్యలను కలిగిస్తుంది.