AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంట్లో వేడిని నిముషాల్లో తగ్గించి రోజంతా ఎనర్జీగా ఉంచే పవర్ఫుల్ సూపర్ బ్రేక్‌ఫాస్ట్

Protein rich recipe: ఒంట్లో వేడిని నిముషాల్లో తగ్గించి రోజంతా ఎనర్జీగా ఉంచే పవర్ఫుల్ సూపర్ బ్రేక్‌ఫాస్ట్ ఇది తిన్నారంటే వేడి మొత్తం తగ్గిపోతోంది. మరి, ఇంక అసలు లేట్ చేయకుండా దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: May 13, 2026 | 6:00 AM

Share
అటుకుల పెసర్ల ఉప్మాకు కావాల్సిన పదార్దాలు : రెండు కప్పుల అటుకులు, అర కప్పు పెసరపప్పు, ఒక కప్పు 
ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి,  ఒక చిన్న అల్లం,  కొద్దిగా కరివేపాకు,  అర కట్ట కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్  ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర,ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు టీస్పూన్, 10 జీడిపప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఇంకా నీరు కూడా తీసుకోవాలి.

అటుకుల పెసర్ల ఉప్మాకు కావాల్సిన పదార్దాలు : రెండు కప్పుల అటుకులు, అర కప్పు పెసరపప్పు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం, కొద్దిగా కరివేపాకు, అర కట్ట కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర,ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు టీస్పూన్, 10 జీడిపప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఇంకా నీరు కూడా తీసుకోవాలి.

1 / 5
అటుకుల పెసర్ల ఉప్మా తయారీ విధానం :  ముందుగా అటుకులను తీసుకుని వాటిని బాగా కడిగి కనీసం 10 నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అయితే, వీటిని ఎంత ఎక్కువ నానబెడితే అటుకులు అంత మెత్తగా అవుతాయి కాబట్టి, మరి ఎక్కువ సేపు ఉంచకండి. 
ఆ తర్వాత పెసరపప్పును కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

అటుకుల పెసర్ల ఉప్మా తయారీ విధానం : ముందుగా అటుకులను తీసుకుని వాటిని బాగా కడిగి కనీసం 10 నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అయితే, వీటిని ఎంత ఎక్కువ నానబెడితే అటుకులు అంత మెత్తగా అవుతాయి కాబట్టి, మరి ఎక్కువ సేపు ఉంచకండి. ఆ తర్వాత పెసరపప్పును కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

2 / 5
పెసరపప్పును ఇలా వేయించుకోవాలి :  అర కప్పు పెసరపప్పును తీసుకుని నీటిలో బాగా  ఉడికించాలి. అయితే, వీటిని మరి మెత్తగా కాకుండా ఒక మాదిరిగా ఉడికిస్తే చాలు. మళ్ళీ ఇంకో పాన్‌లో ఆయిల్ లేదా కొద్దిగా వేసి అది బాగా వేడి అయినా తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా దీనిలోకి వేయాలి. అవి రంగు మారిన తర్వాత దీనిలో శనగపప్పు, జీడిపప్పు వేసి బాగా వేయించాలి.

3 / 5

పాన్‌లో ఆయిల్ లేదా కొద్దిగా నెయ్యి కూడా దీనిలో వేసి అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర కూడా దీనిలో వేయాలి. అవి రంగు మారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత దీనిలో నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కరివేపాకు కూడా దీనిలో వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వీటిని వేయించాలి.

4 / 5
ఉప్మా ఇలా తయారు చేసుకోవాలి : ముందుగా ఉడికించిన  పెసరపప్పును తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఉప్పు కూడా వేసి, కొద్దీ సేపటి తర్వాత అటుకులు కూడావేసి వీటిని బాగా కలుపుకోవాలి. ఇంకా దీనిలో రెండు,  మూడు స్పూన్లు నీరు చల్లి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొత్తిమీర కూడా వేసి కలిపితే ఇంకా రుచిగా ఉంటుంది.

5 / 5
Follow Us
రాహు, కేతువుల అనుగ్రహం..వీరికి వచ్చే 2 మాసాలు గోల్డెన్ డేస్..!

గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!

డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!

బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..

ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..

ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?

మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?

ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!

జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా

72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..