గ్లాస్‌లో పసుపు వేసే రీల్ ట్రెండ్.. ఇది దెయ్యాలను ఆహ్వానించడమేనా?

Updated on: Jun 26, 2025 | 5:07 PM

ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు గ్లాస్‌లో పసుపు వేసే రీల్ దర్శనం ఇస్తుంది. ఈ మధ్య ఇది ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. సాధారణంగా ఎవరైనా చిన్న పిల్లల డ్యాన్స్ లేదా వారి బుజ్జి బుజ్జి మాటలు, లేదా మంచి సాంగ్స్ ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. కానీ ఈ మధ్య ఇన్‌స్టా ఓపెన్ చేస్తే చాలు ఎక్కువగా సీసపు గాజు తీసుకొని అందులో పసుపు వేసి రీల్ చేస్తున్నారు. ఇది చాలా ట్రెండ్ అయిపోయింది. అయితే దీనిపై నిపుణులు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు. కాగా, దీని గురించే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
చాలా మంది ఎక్కువగా ట్రెండ్ అయ్యేది చెయ్యడం వలన తమకు ఎక్కువ వ్యూవ్స్ వస్తాయని భావిస్తుంటారు. ఇంకొంత మంది అందరూ చేస్తున్నారు కదా, మనం చేద్దాం అనే ఉద్దేశ్యంతో ఇన్ స్టాలో వచ్చే రీల్స్ చేస్తుంటారు. అయితే ఈ మధ్య మనం చూసినట్లైతే చీకటి ప్రదేశంలో మొబైల్ లైట్ ఆన్ చేసి, దానిపై సీసపు గాజు పెట్టి, అందులో కొన్ని నీరు పోసి, స్పూన్ పసుపు వేస్తున్నారు. దీంతో అది చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది.

2 / 5
అయితే ఇది ఇప్పుడు ఎక్కువ మంది చేస్తున్న రీల్‌లో ఒకటి. కానీ ఇలా చేయడం అస్సలే మంచిది కాదు అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఎందుకంటే? ఇది సాధారణమైన ప్రక్రియ కాదంట. పసుపును నీటిలో కలపడం లాంటి ప్రక్రియను దాదాపుగా మాయాజాలంలో ఉపయోగిస్తారు ఇది చాలా ప్రమాదకరమైనది అని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. కానీ చాలా మంది తెలియకుండా ఈ రీల్ చేస్తూ, వారి జీవితంలోకి సమస్యలను ఆహ్వానిస్తున్నట్లేనంట. అందుకే ఎవ్వరూ ఇలాంటి రీల్ చేయకండని చెబుతున్నరు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

3 / 5
సీసపు గ్లాస్ పసుపు నీటి రీల్ అనేది ఇంటిలోకి ప్రతికూల శక్తి ప్రవేశించేలా చేస్తుందంట. అంతేకాకుండా ఇది దెయ్యాలను కూడా ఆహ్వానిస్తుందని హెచ్చరిస్తున్నారు వారు. చాలా మంది దెయ్యాలు, ఆత్మలు అంటే నమ్మరు. కానీ ప్రతికూల శక్తుల్లో ఇవి ఒకటి.  అందువలన ఈ మాయాజాలపు ప్రక్రియ వలన మీ ఇంటిలోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది, అంతే కాకుండా ఇది మీ జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాలను చూపిస్తుందంటున్నారు వారు.

4 / 5
ఇదే కాకుండా ఈ ట్రెండింగ్ రీల్ అనేది జ్యోతిష్యశాస్త్రాన్ని కూడా ప్రభావితం చేస్తుందంట. మరీ ముఖ్యంగా ఈ రీల్ చేసే వారి జాతకంపై ఇది ప్రభావం చూపనున్నదంట. ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం, ఈ రీల్ చేయడం వలన ఇది మీ జన్మజాతకంలోని చంద్రుడు, బృహస్పతిని బలహీనపరుస్తుంది. అంతేకాకుండా మీ జీవితం పై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మానసిక స్థితి, ఆర్థిక పరిస్థితిపై కూడా ఇది దాని ప్రభావం చూపగలదు.

5 / 5
ఇది చాలా వరకు హానికరమైన ప్రక్రియ, అందుకే వీలనంత వరకు ఈ రీల్ చేయకపోవడమే ఉత్తమం అని హెచ్చరిస్తున్నారు. అలాగే ఈ రీల్ చేయడం వలన ఇది మీ ఇంటికి, మనసు, భవిష్యత్తుకు పెద్ద సమస్యను తీసుకొస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.