Periods: పీరియడ్స్‌లో పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా.. ఈ విషయాలు మీకోసమే!

ప్రతీ మహిళ జీవితంలో నెలసరి అనేది సర్వ సాధారణమైన విషయం. కానీ పీరియడ్స్ అందరిలో ఒకేలా ఉండవు. ఒక్కొక్కరిలో కొన్ని రకాల సమస్యలు ఏర్పడతాయి. రుతుక్రమం సమయంలో కడుపులో నొప్పి, నడుము నొప్పి, ఉదర సమస్యలు, వెన్ను నొప్పులు, బాడీ పెయిన్స్, చికాకు, తలనొప్పి ఇలా ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. ఈ నొప్పులను తట్టుకోలేక చాలా మంది పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. ఇది చాలా సర్వ సాధారణం. కానీ పీరియడ్స్ సమయంలో పెయిన్ కిల్లర్ మందులు వాడటం ఎంత వరకు కరెక్ట్..

|

Updated on: Sep 10, 2024 | 3:20 PM

ప్రతీ మహిళ జీవితంలో నెలసరి అనేది సర్వ సాధారణమైన విషయం. కానీ పీరియడ్స్ అందరిలో ఒకేలా ఉండవు. ఒక్కొక్కరిలో కొన్ని రకాల సమస్యలు ఏర్పడతాయి. రుతుక్రమం సమయంలో కడుపులో నొప్పి, నడుము నొప్పి, ఉదర సమస్యలు, వెన్ను నొప్పులు, బాడీ పెయిన్స్, చికాకు, తలనొప్పి ఇలా ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి.

1 / 5
ఈ నొప్పులను తట్టుకోలేక చాలా మంది పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. ఇది చాలా సర్వ సాధారణం. కానీ పీరియడ్స్ సమయంలో పెయిన్ కిల్లర్ మందులు వాడటం ఎంత వరకు కరెక్ట్ అనే విషయం చాలా మందికి తెలీదు.

2 / 5
అసలు ఇలా మందులు వాడటం మంచిదా? కాదా? అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. కానీ నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ట్యాబ్లెట్స్ ఉపయోగిస్తారు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే భరించలేనంత నొప్పులు వస్తేనే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడాలి.

3 / 5
చిన్న నొప్పులకు కూడా పెయిన్ కిల్లర్స్ అస్సలు ఉపయోగించకూడదు. అవసరం అయితే వైద్యుల్ని సంప్రదించి సలహా తీసుకుని ఉపయోగించవచ్చు. ఎలాంటి సలహాలు లేకుండా ట్యాబ్లెట్లు వాడితే భవిష్యత్తులో సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి.

4 / 5
అలాగే అందరికీ అన్ని రకాల పెయిన్ కిల్లర్స్ పనిచేయక పోవచ్చు. శరీర తత్వాన్ని, వయసును బట్టి కూడా పెయిన్స్ కిల్లర్ ట్యాబ్లెట్లు ఉంటాయి. కాబట్టి నేరుగా ట్యాబ్లెట్లు తెచ్చుకుని అస్సలు వేసుకోకూడదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

అలాగే అందరికీ అన్ని రకాల పెయిన్ కిల్లర్స్ పనిచేయక పోవచ్చు. శరీర తత్వాన్ని, వయసును బట్టి కూడా పెయిన్స్ కిల్లర్ ట్యాబ్లెట్లు ఉంటాయి. కాబట్టి నేరుగా ట్యాబ్లెట్లు తెచ్చుకుని అస్సలు వేసుకోకూడదు. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

5 / 5
Follow us
రాజ్ తరుణ్ పై దొంగతనం కేసు పెట్టిన లావణ్య.. తాళితోపాటు డాక్యుమెంట

యాపిల్‌ లవర్స్‌కి గుడ్ న్యూస్‌.. ఈ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌

డిలీటెడ్ సీన్స్‌తో ఓటీటీలోకి విజయ్ ది గోట్..స్ట్రీమింగ్ డేట్ ఇదే!

యంగ్ స్టేట్.. ది ఫ్యూచర్ స్టేట్‌కు సాయం అందించండిః సీఎం

వినాయక నిమజ్జనానికి దారేది..? హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ఇనుప జాలీలు

తెల్ల చీరలో హంసకి స్త్రీ రూపంలా మెరిసిపోతున్న రుక్మిణి వసంత్..

ఏపీలో వర్షాలు తగ్గాయా.? ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు..

అలోవెరా Vs ఉసిరి.. ఈ రెండింటి ఏది జుట్టుకు మంచిది?

గుప్పెడు ఫూల్ మఖానా తింటే.. ఇన్ని లాభాలా? తెలిస్తే వదిలిపెట్టరు

శేఖర్ కమ్ముల మూవీ రిజెక్ట్ చేసిన రెజీనా..